విజయవాడ – హైదరాబాద్ మార్గంలో పరిటాల విలేజ్ లో హైవే ఫేసింగ్ తో ఏపీ సి ఆర్ డి ఏ అనుమతులతో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ను క్యాపిటల్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తుంది. 40 అడుగుల సిమెంట్ రోడ్లు, చుట్టూ కాంపౌండ్ వాల్, ఓవర్ హెడ్ వాటర్ టాంక్, పిల్లల పార్క్ మొదలైన ఫీచర్లతో అందుబాటు ధరల్లో ప్లాట్స్ అందిస్తున్నారు.
183, 200, 220, 250 చ. గజాలలో ప్లాట్స్ కలవు.
పరిటాలలో మోడర్న్ రైల్వే హబ్ రానున్న నేపధ్యంలో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు, ఐకానిక్ బ్రిడ్జ్ దీనికి సమీపంలో రానుండడం విశేషం.
Total Views: 3




