శ్రీనిధి గ్రూప్ వారు విజయవాడ కండ్రిక లో 69 ఎకరాల్లో ఒక రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటి ని సిద్ధం చేస్తున్నారు. ఇది వెస్ట్ బై పాస్ రోడ్డు కు అనుకోని ఉండడం విశేషం.
ఓపెన్ ప్లాట్స్ తో పాటు డూప్లెక్స్ విల్లాస్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. 60 అడుగుల ప్రధాన రహదారి తో పాటు 40, 33 అడుగుల సిమెంట్ రోడ్లతో 183, 200, 220, 250-500 చ. గజాల ప్లాట్స్ ఈ లేఔట్ లో ఉన్నాయి.
Total Views: 2




