ఉప్పలూరులో అందమైన వెంచర్

admin9
1 Min Read

హోమ్ లాండ్స్ బృందావనం పది ఎకరాల్లో ఏపీ సి ఆర్ డి ఏ మరియు రేరా అనుమతులు పొందిన రెసిడెన్షియల్ లేఔట్. ఉప్పలూరు ఊరికి అనుకోని ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ తో పాటు డూప్లెక్స్ విల్లాస్ నిర్మాణం కూడా జరిగింది. ఈ వెంచర్ మీదుగా గూడవల్లి కి సిటీ బస్ రూట్ కలదు. గన్నవరం విమానాశ్రయం కు 5 కి. మీ దూరంలో కేసరపల్లి కి 2 కి. మీ దూరంలో అలాగే ప్రతిపాదిత మెట్రో స్టేషన్ కు 3 కి. మీ దూరంలో ఈ వెంచర్ కలదు. 167, 183, 200, 250 చ. గ. ల విస్తీర్ణం కలిగిన ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యం తో అందుబాటులో ఉన్నాయి.

Total Views: 1
Share This Article