ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్డు కు చేరువలో దాదాపు 40 ఎకరాల్లో సిద్ధమైన వెంచర్ ‘భవిష్యరాగ’. ఇది ఏపీ సి ఆర్ డి ఏ మరియు రేరా అనుమతులు పొంది బ్యాంక్ లోన్ సౌకర్యంతో రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు ఇండెపెండెంట్ గృహాలను అందిస్తుంది. తక్షణమే ఇల్లు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉన్న ఈ వెంచర్ లో 150, 167, 183, 200, 250 చ. గజాలలో ప్లాట్స్ ఉన్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి 18 కి. మీ దూరంలో దావులూరు టోల్ ప్లాజా కు 2 కి. మీ దూరంలో ఉన్న ఈ వెంచర్ ను భవిష్య డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్నారు. 45 లక్షలకే 150 చ. గజాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కలదు.
లోకేషన్ విశేషాలు
- చిలకలూరిపేట రోడ్డు – > 0.5 Km
- బాపట్ల రోడ్డు – > 1.2 Km
- నారాయణ ఇ.ఎం.టి – > 5 Km
- చైతన్య ఇ.ఎం.టి – > 5 Km
- ఉయ్యూరు – > 7 Km
- ప్రియ పాఠశాల – > 9 Km
- ప్రభాస్ ఇంజనీరింగ్ కాలేజ్ – > 10 Km
- సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ – > 12 Km
- కావేరి హాస్పిటల్ – > 12 Km
- ఎయిర్ పోర్ట్ – > 13 Km
- నాగార్జున హాస్పిటల్ – > 14 Km
- హై కోర్ట్ – > 14 Km
- ఆటోనగర్ గేట్ – > 15 Km
- బెంజ్ సర్కిల్ – > 20 Km
- రైల్వే స్టేషన్ – > 24 Km
- బస్ స్టాండ్ – > 25 Km
- మచిలీపట్నం పోర్ట్ – > 45 Km
ప్రాజెక్ట్ విశేషాలు
- 100% వాస్తు
- 40-30’ తారు రోడ్డు
- ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్
- వాటర్ ట్యాంక్ + పైపులైన్
- ఎలక్ట్రిసిటీ లైన్ & గేటు
- ఎలక్ట్రిక్ ఫెన్సింగ్
- కాంపౌండ్ వాల్
- 10% ఓపెన్ స్పేస్
- ఎకో ప్లాంటేషన్
SPOT REGISTRATION
BANK LOAN FACILITY
Total Views: 3




