నెప్పల్లి లో డబల్ బెడ్ రూమ్ గృహాలు

admin9
0 Min Read

దావులూరు టోల్ ప్లాజా నుండి ఒక కి. మీ దూరంలో మరియు ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్డు కు సమీపంలో నెప్పల్లి గ్రామంలో శ్రీసిటీ ప్రాజెక్ట్ ‘సౌభాగ్య’ లో ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఇండెపెండెంట్ హౌసెస్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందిస్తున్నారు. 40, 33, 30 అడుగుల సిమెంట్ రోడ్లు తో పాటు చుట్టూ కాంపౌండ్ వాల్, పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలైన సౌకర్యాలతో ఒక రెసిడెన్షియల్ ప్రోజెక్ట్ ఏపీ సి ఆర్ డి ఏ మరియు రేరా అనుమతులతో అందుబాటులో ఉంది.

Total Views: 2
Share This Article