చలివేంద్రపాలెం లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ గృహాలు

admin9
2 Min Read

ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్డు కు చేరువలో దాదాపు 40 ఎకరాల్లో సిద్ధమైన వెంచర్ ‘భవిష్యరాగ’. ఇది ఏపీ సి ఆర్ డి ఏ మరియు రేరా అనుమతులు పొంది బ్యాంక్ లోన్ సౌకర్యంతో రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు ఇండెపెండెంట్ గృహాలను అందిస్తుంది. తక్షణమే ఇల్లు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉన్న ఈ వెంచర్ లో 150, 167, 183, 200, 250 చ. గజాలలో ప్లాట్స్ ఉన్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి 18 కి. మీ దూరంలో దావులూరు టోల్ ప్లాజా కు 2 కి. మీ దూరంలో ఉన్న ఈ వెంచర్ ను భవిష్య డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్నారు. 45 లక్షలకే 150 చ. గజాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కలదు.

లోకేషన్ విశేషాలు

  • చిలకలూరిపేట రోడ్డు – > 0.5 Km
  • బాపట్ల రోడ్డు – > 1.2 Km
  • నారాయణ ఇ.ఎం.టి – > 5 Km
  • చైతన్య ఇ.ఎం.టి – > 5 Km
  • ఉయ్యూరు – > 7 Km
  • ప్రియ పాఠశాల – > 9 Km
  • ప్రభాస్ ఇంజనీరింగ్ కాలేజ్ – > 10 Km
  • సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ – > 12 Km
  • కావేరి హాస్పిటల్ – > 12 Km
  • ఎయిర్ పోర్ట్ – > 13 Km
  • నాగార్జున హాస్పిటల్ – > 14 Km
  • హై కోర్ట్ – > 14 Km
  • ఆటోనగర్ గేట్ – > 15 Km
  • బెంజ్ సర్కిల్ – > 20 Km
  • రైల్వే స్టేషన్ – > 24 Km
  • బస్ స్టాండ్ – > 25 Km
  • మచిలీపట్నం పోర్ట్ – > 45 Km

ప్రాజెక్ట్ విశేషాలు

  • 100% వాస్తు
  • 40-30’ తారు రోడ్డు
  • ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్
  • వాటర్ ట్యాంక్ + పైపులైన్
  • ఎలక్ట్రిసిటీ లైన్ & గేటు
  • ఎలక్ట్రిక్ ఫెన్సింగ్
  • కాంపౌండ్ వాల్
  • 10% ఓపెన్ స్పేస్
  • ఎకో ప్లాంటేషన్

SPOT REGISTRATION

BANK LOAN FACILITY

Total Views: 3
Share This Article