కొత్తూరు – తాడేపల్లి లో ఓపెన్ ప్లాట్స్

admin9
1 Min Read

వెలగలేరుకు సమీపంలో కొత్తూరు తాడేపల్లి వద్ద కవులూరు వెళ్ళే రోడ్డు లో ఏపీ సి ఆర్ డి ఏ అనుమతి పొందిన 12 ఎకరాల రెసిడెన్షియల్ లేఔట్ లో 135 చ. గజాల నుండి ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో కార్తికేయ ప్రోజెక్ట్స్ విజయవాడ వారు అందిస్తున్నారు.

వెంచర్ ప్రత్యేకతలు:

• 100% వాస్తు
• APCRDA అనుమతి పొందిన లేఔట్
• APRERA రిజిస్ట్రేషన్ అనుమతి
• స్పాట్ రిజిస్ట్రేషన్
• 33 & 40 ఫీట్ రోడ్లు
• 30-40 అడుగుల అవెన్యూ
• విద్యుత్, డ్రైనేజ్ సౌకర్యాలు
• చుట్టూ కంపౌండ్ వాల్
• పార్కులు, పిల్లల ఆట స్థలం


LOCATION HIGHLIGHTS

• గుంటూరు–విజయవాడ హైవే – 0.6 కి.మీ
• తాడేపల్లి రైల్వే స్టేషన్ – 1.5 కి.మీ
• హై కోర్ట్ – 7.5 కి.మీ
• సచివాలయం, అసెంబ్లీ – 8 కి.మీ
• విజయవాడ రైల్వే స్టేషన్ – 12 కి.మీ
• ఎయిర్‌పోర్ట్ – 14 కి.మీ
• స్కూల్స్ – 15 కి.మీ
• హాస్పిటల్స్ – 15 కి.మీ
• అమరావతి – 20 కి.మీ


Total Views: 1
Share This Article