శ్రీసిటీ ‘ద రివర్ స్టోన్’ తాడేపల్లి

admin9
0 Min Read

ఎస్ ఆర్ కె టౌన్ షిప్ శ్రీసిటీ మరొక నూతన ప్రాజెక్ట్ ‘The Riverstone’. జి+5 రెండు బ్లాక్ లలో దాదాపు 170 డబల్ మరియు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మాణం జరగనుంది. 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కస్టమర్లకు అందించనున్నారు. ఏపీ సి ఆర్ డి ఏ మరియు రేరా అనుమతులు పొందిన ప్రాజెక్ట్. విజయవాడ క్లబ్ రోడ్డు లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుచున్నది.

Total Views: 1
Share This Article